SKLM: విమానయాన రంగంలో మహిళలకు విస్తృత ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలోని తన నివాసంలో బుధవారం ‘ఉమెన్ ఇన్ ఏవియేషన్’ కార్యక్రమం ద్వారా శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన ఐదుగురు యువతులకు నియామక పత్రాలను అందజేశారు. ఏవియేషన్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు.