GNTR: ఎమ్మెల్యే గళ్ళా మాధవి శనివారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.