SDPT: ఐటీఐలలో స్పాట్ అడ్మిషన్ల కోసం గడువును పొడిగించినట్లు కుకునూర్‌పల్లి ఐటీఐ ప్రిన్సి పాల్ వెంకటరమణ తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి స్పాట్ అడ్మిషన్ల గడువు ఈనెల 30వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇదివరకే అడ్మిషన్లు పొంది కళాశాలకు రాని వారిని తొలిగించి వారిస్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు. వివరాల కోసం 8500465850లో సంప్రదించాలని కోరారు.