ATP: మంత్రి నారా లోకేష్ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.