JN: జిల్లా సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ మేరకు హైకోర్టు ఆఫ్ తెలంగాణ జరరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి ఫ్యామిలీ కోర్టుకు అడిషనల్ జడ్జిగా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. పౌరసేవలు, సామాజిక కార్యక్రమాల్లో ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.