AP: పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బృందం పర్యటన ముగిసింది. అథారిటీ సీఈవో అతుల్ జైన్ నేతృత్వంలో ఈ బృందం పర్యటించింది. ECRF గ్యాప్-1, గ్యాప్-2 పనులు, డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాములను బృందం పరిశీలించింది. ప్రాజెక్ట్ పురోగతిపై ఆ బృందం.. ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంది.