HYD: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 44% ఫిట్మెంట్ వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. ముషీరాబాద్ గాంధీ ఆస్పత్రిలో జరిగిన సమావేశంలో తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.మూర్తి మాట్లాడుతూ.. పీఆర్సీ, డీఏలు మంజూరు చేయాలని కోరారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలంటూ హేమలత సుశీల, జగన్మోహన్రావు, ఫరూక్ డిమాండ్ చేశారు.