TG: నల్గొండ జిల్లా చండూరులో పోలీసులను మందుబాబులు చితకబాదారు. బహిరంగ ప్రదేశంలో ముగ్గురు యువకులు మద్యం సేవిస్తున్నారు. అయితే అక్కడికి పెట్రోలింగ్‌పై వెళ్లిన పోలీసులు.. మందుబాబులను ఇంటికి వెళ్లాలని మందలించారు. దీంతో మద్యం మత్తులో పోలీసులపైనే వారు దాడి చేశారు. దీనిపై కేసు నమోదు చేశారు.