SKLM: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆమదాలవలసలో మంగళవారం ఉదయం 9. గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. సుమారు 12 కంపెనీలు పాల్గొంటాయి అని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.