VSP: రైల్వే ప్రయాణికులకు అలర్ట్ భద్రతా పనులు కారణం వల్ల రైల్వే శాఖ పలు రైలును రద్దుచేసింది విశాఖ నుండి బయలుదేరే విశాఖ-రాయపూర్ (08528) జనవరి 2 నుంచి 8 వరకు, అలాగే రాయిపూర్ నుండి విశాఖ బయలుదేరి రాయపూర్-విశాఖ (08527)ట్రైను జనవరి 3 నుంచి 9 వరకు రద్దు చేసినట్లు పేర్కొంది. కావున రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే శాఖ కోరింది.