KRNL: కోటి సంతకాల పేరుతో రాష్ట్రంలోనీ వైసీపీ నాయకులు కొత్త డ్రామాకు తెరలేపారని మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మంత్రాలయంలో నాలుగు సార్లు గెలిచిన MLA బాలనాగిరెడ్డి ప్రజలకు చేసింది ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు తనకి ఇంఛార్జ్ భాద్యతలు అప్పగించినప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలెే తన కుటుంబ సభ్యులుగా భావించినన్నారు.