ప్రకాశం: సంతనూతలపాడు మండలం చండ్రపాలెంలో పారిశుద్ధ్యం కార్యక్రమాన్ని ఎంపీడీవో డి సురేష్ బాబు పరిశీలించారు. ఈ మేరకు హౌస్ టు హౌస్ గార్బేజ్ కలెక్షన్, పారిశుద్ధ్య కార్యక్రమాలు, స్వామిత్వ సర్వేలను పరిశీలించి పంచాయతీ కార్యదర్శి మౌనిక, సచివాలయం సిబ్బందికి పలు సూచనలు చేశారు.