CTR: వెదురుకుప్పం మండలంలోని తిరుమలయ్య పల్లెలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు మాట్లాడుతూ.. తిరుపతిలోని అరవింద కంటి ఆస్పత్రి వైద్యులతో శిబిరం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని కోరారు.