ప్రకాశం: ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభోత్సవ సందర్భంగా నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతగా దర్శి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, జిల్లా PDCC బ్యాంక్ ఛైర్మన్ కామేపల్లి సీతారామయ్య, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు కడియాల లలిత్సాగర్ పాల్గొన్నారు.