SKLM: ఇచ్ఛాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఏవో రామారావుకు బుధవారం సచివాలయ ఉద్యోగుల సమస్యలపై సిబ్బంది వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు సమస్యల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఉద్యోగులు విన్నవించారు. సీఎం 2047 విజన్ పట్ల మేమంతా సిద్ధంగా ఉన్నామని, మా సహాయ శక్తుల కృషి చేస్తామని అన్నారు. మాకు రావాల్సిన ఏరియాస్, రేషనల్ ఇంక్రిమెంట్స్, ఇవ్వాలని కోరారు.