KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు తొమ్మిది రోజుల సెలవులు ప్రకటించినట్లు ఛైర్పర్సన్ స్వప్న తెలిపారు. సెప్టెంబర్ 27, 28 సాధారణ సెలవులు, 29న వ్యాపారుల అభ్యర్థన మేరకు, 30న దుర్గాష్టమి, అక్టోబర్ 1న మహర్నవమి, 2న విజయదశమి, గాంధీ జయంతి, 3న దసరా మరుసటి రోజు, 4, 5న సాధారణ సెలవులు ఉంటాయి. మార్కెట్ అక్టోబర్ 6 నుంచి పునఃప్రారంభమవుతుందని తెలిపారు.