NDL: బేతంచెర్ల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఫజుల్ రహిమాన్, ఏపీఓ విజయరాణి ఆధ్వర్యంలో ఇవాళ 19వ విడత సామాజిక తనిఖీ బహిరంగ సభ జరిగింది. పీడీ సూర్యనారాయణ సమక్షంలో ఎస్ఆర్పీ లక్ష్మీనారాయణ తనిఖీ వివరాలు వెల్లడించారు. ఎంపీపీ బుగ్గన నాగభూషణ రెడ్డి పాల్గొని ఉపాధి హామీ పనుల పారదర్శకతపై సమీక్ష నిర్వహించారు.