PPM: వాల్తేర్ డివిజన్లో కీలకమైన విజయనగరం రాయపూర్ రైల్వే లైను సింగపూర్ వద్ద 5.5 కిలోమీటర్లు పొడవైన ఫ్లైఓవర్ నిర్మిస్తున్నట్లు డీఆర్ఎం మనోజ్ కుమార్ సాహు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ లైన్ లో మౌలిక వసతులు పరంగా ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇదొక పరిష్కారం చూపుతోందని,ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుందని రైలు రాకపోకల ఆలస్యం ఉండదని ఆయన అన్నారు.