NLR: జిల్లాలో ఎండలకు వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీతారామపురం PHC వైద్యాధికారి డా.సాయి నిఖిల్ శనివారం సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఉదయం 11 గంటల తర్వాత ఎవరు బయటికి రావద్దన్నారు. బయటికి వస్తే గొడుగు, టోపీ, తెల్ల రుమాలు ముఖానికి ధరించాలన్నారు. ఎక్కువగా శాతం ఫ్రూట్ జ్యూస్లు, నీటిని తాగాలన్నారు.