KDP: మైదుకూరు మండల కేంద్రమైన చాపాడులో ఎంపీడీవో రామానుజం ఆధ్వర్యంలో ‘విజువల్లి క్లీన్ & గ్రీన్ విలేజ్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చాపాడు గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్లు, పంచాయితీ కార్యదర్శి సురేష్, పంచాయతీ సిబ్బంది, టీడీపీ నేతలు పాల్గొన్నారు.