SKLM: కొత్తూరు మండలం రామకృష్ణా పురం గ్రామంలో తుఫాన్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని టెక్కలి ఆర్డివోతో కలిసి పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు బుధవారం పరిశీలించారు. ఈ మేరకు ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు రూ .3000 ఆర్థిక సహాయం, నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు.