GNTR: రానున్న దీపావళి పండుగలో టపాసుల దుకాణాలు సజావుగా, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఏర్పాటయ్యేలా జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ప్రత్యేక సూచనలు చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాకమిటీ ఏర్పాటు జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. టపాసుల దుకాణాల ఏర్పాటుకు పోలీసులు, అగ్నిమాపక శాఖల సంయుక్త తనిఖీలు చేయించాలి అన్నారు.