NLR: ఆత్మకూరు నియోజకవర్గంలోని సంఘం మండల పరిధిలో చికెన్ వ్యర్ధాలు సరఫరా జోరుగా జరుగుతుంది. ట్రాక్టర్లతో చికెన్ వ్యర్ధాలు సరఫరా చేస్తున్నారు. ఈ చికెన్ వ్యర్ధాలు రోడ్డుల పక్కన పడడంతో తీవ్ర దుర్వాసన వస్తుంది. దీని ద్వారా అటుగా వెళ్లే వాహనదారులు, సంఘం పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.