NLR: మర్రిపాడు(M)-ముంబై జాతీయ రహదారి 67పై కండ్రిక-నందవరం మార్గమధ్యలో రోడ్డు ప్రమాద జరిగింది. ఇవాళ ఉదయం ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్‌స్పెక్టర్ రాములు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును లారీ డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అధికంగా మంచు కురుస్తూ ఉండడంతో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.