KDP: పులివెందులలోని స్థానిక రమణప్ప సత్రంబడి పాఠశాలలో శనివారం పోషణ్ భీ- పడాయి భీ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యుకేటర్ మల్లయ్య దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. దివ్యాంగ పిల్లలను ఎలా గుర్తించాలి, స్క్రీనింగ్ షెడ్యూల్‌పై కే స్టడీలు ఎలా నిర్వహించాలనే విషయాల గురించి వివరించారు.