ATP: బుక్కరాయసముద్రం నియోజకవర్గం జంతులూరులో ఈ నెల 18 నుంచి జిల్లా స్థాయి మెగా క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలకు ప్రథమ బహుమతి రూ.1.5 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.75 వేలుగా నిర్ణయించారు. పాల్గొనదలచిన వారు ఈ నెల 16వ తేదీ లోపు 9963012846 నంబర్‌కు సంప్రదించవచ్చు.