GNTR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన అమరావతి క్వాంటం వ్యాలీలో క్యూపీఐఏఐ భాగస్వామ్యం కానుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర సచివాలయంలో గురువారం చర్చించారు. ప్రజ ప్రయోజనాల కోసం ఉపకరించే ఆవిష్కరణలు అలాగే, విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఈ కేంద్రాన్ని రాజధానిలో ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.