KDP: ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదల ప్రాణాలు కాపాడుతున్నామని, పేదలకు ఇదోక వరం లాంటిదని తెలుగుదేశం పార్టీ వేంపల్లె మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి అన్నారు. బుధవారం వేంపల్లి స్థానిక టీడీపీ కార్యాలయంలో రూ.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు.