SKLM: దేశాన్ని సరైన దిశగా నడిపించే శక్తివంతమైన నాయకులు పీఎం మోదీ అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు .ఇవాళ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి సాధించిన అద్భుత విజయాన్ని పురస్కరించుకుని రణస్థలం మండల కేంద్రంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్ని కార్యకర్తలతో కలిసి బాణాసంచా పేల్చి, సంబరాలు జరుపుకున్నారు.