ATP: గుత్తి 3వ వార్డులో గురువారం ‘సుపరిపాలనలో- తొలి అడుగు’ కార్యక్రమాన్ని టీడీపీ పట్టణాధ్యక్షుడు ఎంపీ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుత్తి, పామిడి మండలం ఇంఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు. వార్డులో గడపగడపకు తిరుగుతూ ఏడాది కూటమి పాలనలో అందిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.