KDP: జనవరి 2 నుంచి పులివెందుల మండలంలో రీ సర్వే పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తహసీల్దార్ నజీర్ అహ్మద్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. 2,3 వ తేదీలలో రాగిమాను పల్లె గ్రామ సచివాలయం, 6, 7వ తేదీలలో రచుమర్రిపల్లె శ్రీరామాలయం, 8, 9వ తేదీలలో కనంపల్లె పాఠశాలలో రెవెన్యూ గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్నిప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.