CTR: జిల్లాలో నూతన సంవత్సర వేడుకలకు యువత, వ్యాపారులు సర్వం సిద్ధం చేసుకున్నారు. బేకరీల్లో ప్రత్యేక ఆకృతుల కేకులు తయారవుతుండగా, ఇప్పటికే ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. స్వీట్లు, పుష్పగుచ్చాలు సిద్ధమయ్యాయి. ఆలయాలు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.