CTR: కుప్పం (M) నూలుకుంట పరిసరాల్లో జంట ఏనుగులు సంచరిస్తూ ఉండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రామకుప్పం (M) ననియాల వద్ద తిరుగుతున్న ఏనుగులు ఆదివారం రాత్రి నూలుకుంట సమీపంలోని మదనపురం వద్ద వ్యవసాయ పొలాల్లో కనిపించడంతో రైతులు, ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తమై వాటిని అటవీ ప్రాంతం వైపు మళ్లిస్తున్నారు.