ATP: గుంతకల్లు పట్టణంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో చేస్తున్న సామూహిక రిలే దీక్షలు గురువారం 3వ రోజుకి చేరాయి. సామూహిక దీక్షపరులకు కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపి తమ సంఘీభావం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పట్టణంలోని సమస్యలను పరిష్కరించాలన్నారు.