CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గురువారం జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. వినాయక సదన్ 2వ, 3వ అంతస్తు వసతి భవనాలను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.