కృష్ణా: ఎన్టీఆర్ స్టేడియం క్రీడా ప్రణాళికలో భాగంగా గుడివాడ ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో తారకరామారావు మెమోరియల్ ఉమ్మడి కృష్ణాజిల్లా పవర్ లిఫ్టింగ్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ పొందిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతాకాలను సాధించారని తెలిపారు.