ELR: ఉంగుటూరు (M) కాగుపాడు హై స్కూల్లో గురువారం విద్యార్థులు ఉపాధ్యాయులుగా అవతారం ఎత్తి విద్యాబోధన చేశారు. అనంతరం వారు ఉపాధ్యాయులను సత్కరించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు శుభతిది భోజనం అందించారు. ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.