GNTR: రాజధాని ప్రాంతంలోని కార్మికులు పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. సాయిబాబా గుడి నుంచి ర్యాలీగా వచ్చిన కార్మికులు, కార్యాలయం ఎదుట బైఠాయించారు. నెలకు రూ.21 వేల జీతం ఇవ్వాలని, వెట్టిచాకిరి చేయించుకుని అధికారులు జీతాలు ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.