SKLM: పలాస ఎమ్మెల్యే గౌత శిరీష కోటబొమ్మాలి మండలం నిమ్మాడగ్రామంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రమంత్రికి నూతన శుభాకాంక్షలు తెలియజేశారు. పలాస నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు ఉన్నారు.