BPT: సంతమాగులూరు మండలంలో తుఫాన్ కారణంగా పునరావత కేంద్రాలను ఏర్పాటు చేశామని మండల తహసీల్దార్ రవి బాబు చెప్పారు. మంగళవారం మండలంలోని ఏల్చూరు గ్రామంలో కేంద్రాలను పరిశీలించారు.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పునరావస కేంద్రాలలో అందరూ అధికారులు అందుబాటులో ఉన్నారన్నారు. ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు.