KDP: అట్లూరు మండలం కుంభగిరి పంచాయతీ ఎంపీటీసీ మద్దెల చిన్నగంగయ్య, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు పాలకొండు రాధాకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. వారికి డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ ఇంఛార్జ్ రితీశ్ రెడ్డి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.