VSP: హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన 25వ జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ శుక్రవారం అభినందించారు. వలసనైని రవి, కౌశర్ సాహిల్, అడారి ప్రణీత్, నిధి బైపోతు, సాలపు పూర్ణచంద్రరావు, సాయి నిఖిల్ గౌతమ్, కావ్య స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు.
Tags :