KKD: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం జిల్లా స్థాయిలో రేపు జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో యథావిదిగా జరుగుతుందని కలెక్టర్ షాణ్ మోహన్ సగిలి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీలు రూపంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు.