GNTR: నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశాన్ని ఈనెల 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు కౌన్సిల్ సెక్రటరీ బి.శ్రీనివాసులు తెలిపారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. కమిషనర్, నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల అధిపతులు, కార్పొరేటర్లు పాల్గొంటారని పేర్కొన్నారు.