SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధరబాబు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వాహణాధికారి, డిప్యూటీ కమిషనర్ KNVD ప్రసాద్ జూనియర్ అసిస్టెంట్ చక్రవర్తి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు.