VZM: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిలభారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే 83వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా డీసీసీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ కేకు కట్ చేసి, నాయకులు, కార్యకర్తలకు పంచారు. అనంతరం కొంతమంది నాయకులు నియోజవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.