NTR: విజయవాడలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. వినాయకచవితి సందర్భంగా రాణిగారి తోటలో జరిగే గణనాథుని పూజా కార్య క్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. పూజా కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు