KDP: పెండ్లిమర్రి మండలం వెల్లటూరులో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఓ ప్రైవేట్ క్లినిక్‌ను సీజ్ చేసినట్లు మండల మెడికల్ ఆఫీసర్ తెలిపారు. తనిఖీల్లో భాగంగా స్థానిక క్లినిక్‌ని పరిశీలించగా నిబంధనలకు విరుద్ధంగా మెడిసన్, ఇంజక్షన్స్, ఆక్సిజన్ సిలిండర్లు వినియోగిస్తున్నారన్నారు. దీంతో వాటిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.