AKP: స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్ర బాబునాయుడు కసింకోట మండలం తాళ్లపాలెంలో కొత్తగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథాలను జండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛభారత్ మిషన్ 2.0 అభివృద్ధి పనుల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ యూనిట్లు, గోబర్ దన్ ప్లాంట్, గ్రే వాటర్ నిర్వహణ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు.