WG: సీఎం రిలీఫ్ ఫండ్ ఆపదలో సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇవాళ పెద అమిరంలోని అతని క్యాంప్ కార్యాలయంలో 51 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు ఉండి నియోజక వర్గంలో 550 మందిని రూ.4 కోట్ల 6 లక్షలను అందించామన్నారు.